Wanaparthy
- Jan 24, 2021 , 00:43:56
VIDEOS
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

వనపర్తి, జనవరి 23 : రేవల్లి మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రాములుకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.64 వేల చెక్కును ఎంపీ రాములుతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING