బుధవారం 03 మార్చి 2021
Wanaparthy - Jan 22, 2021 , 01:08:02

తారకమ్మ స్మారక టోర్నీ

తారకమ్మ స్మారక టోర్నీ

  • సహకార దాతకు సన్మానం

వనపర్తి, జనవరి 21 : జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ క ళాశాల, బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఇటీవల ఏర్పాటు చేసిన సింగిరెడ్డి తారకమ్మ స్మారక టోర్నీకి సహకరించిన తిరుమల సరస్వతీ డెవలపర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తిరుమల మహేశ్‌ను స్థానిక నాయకులు ఆయన కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. మంత్రి పి లుపు మేరకు తిరుమల మహేశ్‌ టోర్నీకి సహకరించ డం హర్షించదగ్గ విషయమని క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రె సిడెంట్‌ పుట్టపాకుల మహేశ్‌ అన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ యుగంధర్‌రెడ్డి, యువజన సంఘం పట్టణాధ్యక్షుడు గిరి, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్టినేటర్‌ హేమం త్‌, నాయకులు రామస్వామి, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo