Wanaparthy
- Jan 14, 2021 , 00:35:03
తెలంగాణలో ఉర్దూను రెండో భాషగా గుర్తించాలి

కొత్తకోట, జనవరి 13: తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్‌బాషాకు కొత్తకోట పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు రహీం, ఖదీర్‌ఖాన్, ఖలీల్, నవీద్, ఎజాద్ తదితరులు వినతి పత్రం అందజేశారు. బుధవారం కలెక్టర్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా ప్రకటించినా ఇది వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుతోపాటు ఉర్దూలో కార్యాలయాల పేర్లు రాయాల్సి ఉండగా కొత్తకోట పట్టణంలోని మున్సిపాలిటిలో ఉర్దూలో రాయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీపాద్‌కు విన్నవించినా స్పందించడం లేదని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తాజావార్తలు
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్‌కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
MOST READ
TRENDING