సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Nov 30, 2020 , 02:10:12

నేడు వనగంటి ఈశ్వర్‌ సంస్మరణ సభ

నేడు వనగంటి ఈశ్వర్‌ సంస్మరణ సభ

వనపర్తి/రూరల్‌ : జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు సీపీఎం పార్టీ నాయకుడు వనగంటి ఈశ్వర్‌ సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, వనపర్తి పట్టణ మోచి సంఘం సభ్యుడు నిరంజన్‌ ఆదివారం వేర్వేరుగా ప్రకటన ద్వారా తెలిపా రు. ఈ కార్యక్రమానికి పట్టణ, జిల్లాకు చెందిన మోచి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రకటన ద్వారా కోరారు.