శనివారం 23 జనవరి 2021
Wanaparthy - Nov 28, 2020 , 01:58:45

రైతుల సంతకాలు అందజేత

రైతుల సంతకాలు అందజేత

వడ్డేపల్లి : కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో అలంపూర్‌ నియోజక వర్గంలోని రైతులతో మండలానికి రెండువేల చొప్పున సేకరించిన సంతకాలను జిల్లా కిసాన్‌ అధ్యక్షుడు నాగరాజు, మా జీ ఎమ్మెల్యేతో కలసి శుక్రవారం పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకులు శ్యాం, రాము, పచ్చర్లకుమార్‌ పాల్గొన్నారు.


logo