బుధవారం 20 జనవరి 2021
Wanaparthy - Nov 27, 2020 , 02:22:18

ఇది రైతు ప్రభుత్వం

ఇది రైతు ప్రభుత్వం

వనపర్తి రూరల్‌ : రాష్ట్రంలో రైతుల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న ప్రభు త్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని సవాయిగూడెంలో వనపర్తి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని సర్పంచ్‌ సువర్ణతో కలిసి ఎంపీపీ కిచ్చారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటాప్రకారం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వనపర్తి సహకార సీఈవో గోపాల్‌, డైరెక్టర్‌ సమరసింహారెడ్డి, ఉపసర్పంచ్‌ జగదీశ్వర్‌రెడ్డి, వార్డు సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి, అగ్రికల్చర్‌ సునీల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.logo