సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Nov 25, 2020 , 06:36:39

వేరుశనుగ యూనిట్‌ పరిశీలన

వేరుశనుగ యూనిట్‌ పరిశీలన

వనపర్తి రూరల్‌ : మండలంలోని దత్తయిపల్లి గ్రామంలో  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశనగ యూ నిట్‌ను మంగళవారం రాష్ట్ర సెర్ఫ్‌ డైరెక్టర్‌ రజిత సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దత్తయిపల్లిలో ఏర్పాటు చేసిన యూనిట్‌ను మరింత విస్తరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్డీవో కోదండరాములు, అదనపు డీఆర్డీవో రేణుక, డీపీఎం ఆరుణ, సెర్ఫ్‌ఫుడ్‌ యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.