మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Nov 19, 2020 , 05:26:22

ఎమ్మెల్సీకి సన్మానం

ఎమ్మెల్సీకి సన్మానం

వనపర్తి విద్యావిభాగం : ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గరపు దయానంద్‌, ఇండస్ట్రీయల్‌ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, టూరిజం శాఖ చైర్మ న్‌ ఉప్పల శ్రీనివాస్‌లను వనపర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు బుధవారం హైదరాబాద్‌లో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కేటాయించిన పదవులలో అవిశ్రాంతంగా శ్రమించి మంచిపేరు సంపాదించాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో ఆర్యవైశ్య నాయకుడు వెంకటేశ్‌ ఉన్నారు.