మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Nov 04, 2020 , 01:19:11

ప్రకృతివనాల పరిశీలన

ప్రకృతివనాల పరిశీలన

వనపర్తి రూరల్‌: మండలంలోని చందాపూర్‌, దత్తయిపల్లి, అంజనగిరిలోని ప్రకృతి వనాలను ఎంపీపీ కిచ్చారెడ్డి అదనపు డిప్యూటీ డీఆర్డ్డీవో రాములునాయక్‌, ఎంపీడీవో రఫీక్‌ ఉన్నీస్‌, ఎంపీవో రవీంద్రబాబుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు సుందరంగా ముస్తాబయ్యాయన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు చెన్నారెడ్డి, ఎంపీవో సుకన్య, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.