మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Oct 29, 2020 , 03:01:51

31నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

31నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

వనపర్తి విద్యావిభాగం: ఈ నెల 31నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చందోజీరావు బుధవారం ప్రకటనలో పేర్కొ న్నారు. ద్వితీయ సంవత్సరం, పాత బ్యాచ్‌ విద్యార్థులకు వాయిదా పడిన సబ్జెక్టులు ఈ నెల 31న, నవంబర్‌ 1,2 తేదీల్లో జరుగుతాయన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుందని, అభ్యర్థులు విషయాన్ని గమనించి సకాలంలో పరీక్షకు హాజరుకావాలని ఆయన చెప్పారు.