బుధవారం 21 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 29, 2020 , 07:03:21

ప్రజావాణికి 16 ఫిర్యాదులు

ప్రజావాణికి 16 ఫిర్యాదులు

వనపర్తి : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 16 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో 9 భూ ఫిర్యాదులు, 4 పరస్పర గొడవ లు, మూడు భార్యాభర్తలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల ఎస్సైలకు పంపించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలను తీసుకోవాలని ఎస్పీ సూచించారు. 



logo