సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Sep 09, 2020 , 04:29:11

దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేసుకోవాలి

అలంపూర్‌ : అలంపూర్‌ మున్సిపాలిటీలో సెప్టి క్‌ ట్యాంకు ఆపరేటర్లు తమ వివరాలను కార్యాలయంలో నమోదు చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ మంగళవారం ప్రకటనలో తెలిపా రు. జీవో ఎంఎస్‌ నెంబర్‌ 176 ప్రకారం మల వ్య ర్థ పదార్థాలు నిర్వహణ పాలసీకి అనుగణంగా మున్సిపాలిటీ పరిధిలోని సెప్టిక్‌ ట్యాంకు వ్యర్థాల సేకరణ సక్రమంగా నిర్వహించాలని సూచించా రు.

వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కు చేర్చటం లో పాటిస్తున్న పద్ధతులను పాటించాలని తెలియచేయాలని సూచించారు. స్థానికులు గాని స్థానికేతర సెప్టిక్‌ ట్యాంకు క్లీనర్స్‌ అనుమతుల కోసం  గా ని మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అధిక సమాచారం కోసం మున్సిపల్‌ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కమిషనర్‌ కోరారు.