శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Aug 24, 2020 , 04:54:57

కొండచిలువ అప్పగింత

కొండచిలువ అప్పగింత

ఖిల్లాఘణపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని మానాజీపేట గ్రామ రైతు ఆంజనేయులు పొలంలో కొండచిలువ కనబడడంతో వెంటనే సర్పంచ్‌ సహాయంతో సాగర్స్‌ స్నేక్‌ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌ సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని పామును పట్టుకొని డీఎఫ్‌వో బాబ్జిరావు సూచనల మేరకు సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలేశారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ రాజు, సాగర్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులు కుమార్‌, పృద్వీ, స్వామి పాల్గొన్నారు.