శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Jul 28, 2020 , 04:34:55

ఎకోపార్కులో డైనోస‌ర్‌

ఎకోపార్కులో డైనోస‌ర్‌

వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని ఎకోపార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి డైనోసర్‌ బొమ్మలు ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం, సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో తల్లిదండ్రులు పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తున్నారు.  

- నమస్తే తెలంగాణ, ఫొటోగ్రాఫర్‌ వనపర్తి