సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jul 26, 2020 , 06:49:46

చేపలే..చేపలు

చేపలే..చేపలు

వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు (మినీ ట్యాంక్‌ బండ్‌)కు వచ్చే జెర్రిపోతుల వాగు పొంగి పొర్లింది. అలుగుపారడంతో వాగు వద్ద సందర్శకుల సెల్ఫీలు, మత్స్యకారులు చేపలు పట్టడంతో సందడిగా మారింది.

- వనపర్తి