శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 24, 2020 , 03:34:42

ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరికరాలు పంపిణీ

ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరికరాలు పంపిణీ

వనపర్తి రూరల్‌ : మండలంలోని పలు కడుకుంట్ల ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో గురువారం ఆరోగ్య ఉప కేంద్రాలకు వైద్య పరీక్ష పరికరాలను కడుకుంట్ల ప్రాథమిక వైద్యురాలు తేజశ్విని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న వేళ ప్రాథమిక పరీక్షలు నిర్వహించేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్‌, హిమాగ్లోబిన్‌ పరీక్ష పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు మహేశ్వరాచారి, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.