ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 20, 2020 , 04:33:03

పాన్‌గల్‌ మండలంలో 9.5మి.మీ వర్షపాతం

పాన్‌గల్‌ మండలంలో 9.5మి.మీ వర్షపాతం

పాన్‌గల్‌ : మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం తెల్లవారు జామున 9.5మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌వో అశోక్‌ తెలిపారు. ఈ వర్షపు నీటితో రైతుల మెట్టపంటలకు, వరినాట్లకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. అదేవిధంగా పలు గ్రామాల్లో రోడ్ల న్నీ బురదమయంగా మారాయి.