ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 19, 2020 , 03:35:25

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు నిర్ణయాన్ని హర్షిస్తూ వనపర్తి, శ్రీరంగాపురంలో టీఆర్‌ఎస్వీ, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌,మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.    - వనపర్తి/పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం)