శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 17, 2020 , 01:19:54

జోరువాన‌

జోరువాన‌

జోరువానతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.. నారాయణపేట జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. తిర్మలాపూర్‌ కొత్త చెరువు మత్తడి దుంకుతుంది.. దీంతో రైతన్నలు సంతోషంగా సాగు పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.. 


- నారాయణపేట జిల్లా నెట్‌వర్క్‌