శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Wanaparthy - Jul 07, 2020 , 04:07:43

జిల్లాలో మోస్త్తరు వర్షం

జిల్లాలో మోస్త్తరు వర్షం

నారాయణపేట టౌన్‌: జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం రాత్రి మోస్త్తరు వర్షం కురిసింది. దామరగిద్ద మండలంలో 17.4 మి.మీటర్లు, నారాయణపేట మండలంలో 8.8 మి.మీ,  ఊట్కూర్‌ మండలంలో 3.0 మి.మీ మఖ్తల్‌ మండలంలో 5.0 మి.మీ, నర్వ మండలంలో 2.0 మి.మీ, మరికల్‌ మండలంలో 5.8 మి.మీ, ధన్వాడ మండలంలో 7.6 మి.మీ, మద్దూర్‌ మండలంలో 22.1 మి.మీ, కోస్గి మండలంలో 4.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 


logo