మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 09, 2020 , 07:09:55

బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వండి

బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వండి

ధన్వాడ : నూతనంగా పాసుపుస్తకాలు వచ్చిన వారు రైతుబంధు, రైతుబీమా పథకాల కోసం బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వాలని ఏఈవో జైన్‌సింగ్‌ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. మం డలంలోని కిష్టాపూర్‌, గోటూర్‌ గ్రామాల్లో 129 మందికి కొత్త పాసుపుస్తకాలు వచ్చాయని, వారందరూ బ్యాంకు ఖాతా, పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జీరాక్స్‌లు అందజేయాలని కోరారు.