బుధవారం 08 జూలై 2020
Wanaparthy - May 25, 2020 , 02:36:37

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

 పెబ్బేరు మండలం పాతపల్లికి చెందిన వెంకటరాంరెడ్డికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ఎల్వోసీని ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధితుడికి మంత్రి నిరంజన్‌రెడ్డి అందించారు

- పెబ్బేరు రూరల్‌ 


logo