మంత్రి నిరంజన్‌రెడ్డి | త్వరలో సీఎం కేసీఆర్చేతుల మీదుగా వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థానప చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.