మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Sep 28, 2020 , 01:08:53

పర్యాటకుల సందడి

పర్యాటకుల సందడి

కోట్‌పల్లి ప్రాజెక్టు, అనంతగిరిలో హాలిడే జోష్‌...

మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టుతో పాటు వికారాబాద్‌ మండలం అనంతగిరి వద్ద ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా పర్యాటకులు చేరుకున్నారు. జిల్లాలోనే అతి పెద్దదైన కోట్‌పల్లి ప్రాజెక్టుకు స్థానికులతోపాటు మేడ్చల్‌, హైదరాబాద్‌ నగరాల నుంచి భారీగా సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అనంతగిరిలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో సెల్ఫీలు తీసుకుని, వనభోజనాలు చేసుకుని సేదతీరారు.               

     - ధారూరు


logo