గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 26, 2020 , 01:08:12

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

పరిగి: పరిగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎదిరె క్రిష్ణ, కౌన్సిలర్‌ వెంకటేశ్‌లతోపాటు వారి అనుచరులు శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పరిగి పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఎదిరె సత్యనారాయణ, యువత పి.బాబయ్య, బాబు, శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌, తేజ, ప్రదీప్‌లతోపాటు 30 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.  మంత్రి సబితారెడ్డి కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. logo