e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home రంగారెడ్డి Vikarabad | చాకలి ఐలమ్మ నేటి సమాజానికి స్ఫూర్తి .. ఎంపీ రంజిత్‌ రెడ్డి

Vikarabad | చాకలి ఐలమ్మ నేటి సమాజానికి స్ఫూర్తి .. ఎంపీ రంజిత్‌ రెడ్డి

ధారూరు : చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని ఆదివారం చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌లు ఎంపీ నివాసంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరానారీమని చాకలి ఐలమ్మ అని తెలిపారు. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనితగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement