Vikarabad
- Jan 27, 2021 , 00:10:46
VIDEOS
స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

వికారాబాద్, జనవరి 26 : అనంతగిరి పర్యటన కోసం వచ్చిన ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభానికి ఢీకొన్న సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు మంగళవారం కారు(ఏపీ16సీబీ8751)లో అనంతగిరి కొండలను చూసేందుకు వస్తున్నారు. అనంతపద్మనాభ కళాశాలకు వెళ్లే దారిలో కోర్టు ఎదుట రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం
MOST READ
TRENDING