Vikarabad
- Jan 25, 2021 , 00:23:02
VIDEOS
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు హర్షణీయం

తాండూరు రూరల్, జనవరి 24 : అగ్రవర్ణాల్లోని పేదలను గుర్తించి, సీఎం కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాశంకర్ అన్నారు. ఆదివారం తాండూరులోని ఓ ఫంక్షన్ హాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ నిర్ణయించడంతో సమాజంలో అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాంలింగారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
MOST READ
TRENDING