బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 24, 2021 , 00:32:02

రిజర్వేషన్లతో పేదలకు అవకాశాలు

రిజర్వేషన్లతో పేదలకు అవకాశాలు

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి, జనవరి 23: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుతో పేదలకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పరిగిలో వివిధ సామాజిక వర్గాల వారితో కలిసి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఇప్పటివరకు విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు పొందని వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తించడంతో మేలు చేకూరుతుందన్నారు. 

VIDEOS

logo