Vikarabad
- Jan 01, 2021 , 01:31:07
VIDEOS
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి

- వికారాబాద్ డిసెంబర్ 31: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయులు కృషి చేయా లని వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 2021 సంవత్సర పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం క్యాలెం డర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను ఉపాధ్యాయులు వెలికితీయాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎన్.శుభప్రద్‌పటేల్, టీఆర్ఎస్ పార్టీపట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తర్ షరీఫ్, పీఆర్టీయూ సంఘం నాయకులు కడియాల చంద్రశేఖర్, గాలి నరహారితో పాటు పలువురు ఉపాధ్యాయులు, కౌన్సి లర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
తాజావార్తలు
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
MOST READ
TRENDING