టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య తన వైఫ్ సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2కు అద్బుతమైన స్పందన రావడం పట్ల సంతోషంగా ఉన్నాడు. అయితే తన సినిమాలు కోవిడ్ చట్రంలో ఇరుక్కుపోవడంతో కొంత అప్ సెట్ అవుతున్నాడట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చధా చిత్రంలో చైతూ కీ రోల్ పోషించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చైతూ కార్గిల్ ఏరియాలో కొన్ని వారాలపాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యం, ఇతర కారణాలతో చిత్రీకరణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నాగచైతన్యకు మేకర్స్ కొత్త డేట్స్ సర్దుబాటు చేస్తారట.
అమీర్‌ఖాన్ తో సినిమా చేయడం పట్ల సూపర్ ఎక్జయిటింగ్ గా ఉన్న చైతూకు ఇలా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుండటంతో షూటింగ్ ఆలస్యమవుతుంది. దీంతో ఈ యాక్టర్ కొంత అప్ సెట్ అయ్యాడట. చైతూ నటించిన లవ్ స్టోరీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!