బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Oct 03, 2020 , 04:48:38

కాలుష్య నివారణ అందరి బాధ్యత..

కాలుష్య నివారణ అందరి బాధ్యత..

వికారాబాద్‌ రూరల్‌: హైదరాబాద్‌కు  చెందిన 20 మందితో కూడిన సైకి లిస్టుల బృందం సభ్యులు  శుక్రవారం అనంతగిరికి వచ్చారు. వారాంతపు సెలవురోజుల్లో ముఖ్యమైన ప్రదేశాన్ని ఎన్నుకొని సైకిళ్లపై వెళ్లి కాలుష్య  నివారణ, వ్యాయామ అవసరం, ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు వివరిస్తున్నట్టు  వాకర్స్‌ సభ్యుడు సత్యయ్య తెలిపారు. 


logo