గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Aug 30, 2020 , 00:10:05

అలుగు దుంకిన మక్తగూడ వాగు

అలుగు దుంకిన మక్తగూడ వాగు

షాబాద్‌ : షాబాద్‌ మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పారుతున్నాయి. విరారాబాద్‌ జిల్లా పరిగి. కొందుర్గు, పూడూర్‌ మండలాల్లో భారీ వర్షాలు పడడంతో మక్తగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ అలుగు పారుతుంది. ఈ నీరంతా ఈసీ వాగులో నుంచి హిమాయత్‌సాగర్‌కు చేరుతుంది. దీంతో ఈసీ వాగు చుట్టుపక్కల బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


logo