బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Aug 20, 2020 , 01:33:09

వికారాబాద్‌ జిల్లాలో వర్షపాత వివరాలు...

వికారాబాద్‌ జిల్లాలో వర్షపాత వివరాలు...

- బంట్వారంలో అత్యధికం

వికారాబాద్‌ రూరల్‌ : గడిచిన 24 గం టల్లో వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అత్య ధికంగా బంట్వారం మండలంలో 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అత్య ల్పంగా దౌల్తాబాద్‌ మండలంలో 8.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. యాలాల్‌ 30.4, పెద్దేముల్‌ 26.2, బషీరాబాద్‌ 23.8, ధారూరు 22.6, బొంరాస్‌పేట 16.0, మర్పల్లి 15.8, మోమి న్‌పేట 13.0, దోమ 15.0, పూడూరు 12.4, వికారాబాద్‌ 18.4, నవాబుపేట 10.8, కుల్కచర్ల 13.6, కోట్‌పల్లి 19.8, తాడూరు 24.2, కొడంగల్‌ 8.2,  పరిగి 12.4 మిల్లీ మీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమో దైనట్లు అధికారులు తెలిపారు.


logo