బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 10, 2020 , 00:17:42

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

తాండూరు టౌన్‌ : తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పట్టణంలోని తులసీ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌, ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్‌, ఉపాధ్యక్షులుగా మంకాల రాఘవేందర్‌, కోట్ల రాజ్‌కుమార్‌, బాతుల నాగరాజు, బోయరాజు, సహాయ కార్యదర్శులుగా వెంకన్నగౌడ్‌, అంతారం కిరణ్‌, వెంకట్‌సాయి, బిర్కడ్‌ శివకుమార్‌, సాంస్కృతిక కార్యదర్శిగా బంటారం భద్రేశ్వర్‌, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌, మహిళ ప్రతినిధులుగా నీరజాబాల్‌రెడ్డి, బొబ్బిలి శోభారాణి, నరుకుల సిందూజ, సాహు శ్రీలత, లీగల్‌ అడ్వయిజర్‌లుగా పంజుగుల గుండప్ప, పాశం రవికుమార్‌లు ఎన్నికయ్యారు. 


తాజావార్తలు


logo