గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Aug 04, 2020 , 09:33:20

భోళా శంకరుడిగా శివుడు

భోళా శంకరుడిగా శివుడు

తాండూరు టౌన్‌ : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ్ద భావిగి భద్రేశ్వర దేవాలయంలో వెలిసిన శివుడు భోళా శంకరుడిగా దర్శనమిచ్చారు. శ్రావణమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ పూజారి విజయ్‌కుమార్‌ స్వామి ఆలయంలోని శివున్ని భోళా శంకరునిగా అలంకరణ చేశా రు. భక్తులు  కొవిడ్‌-19 నిబంధనలు పాటించి శివున్ని దర్శించుకున్నారు.


logo