శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Aug 01, 2020 , 00:01:31

77 మందికి కరోనా పరీక్షలు

77 మందికి కరోనా పరీక్షలు

చేవెళ్ల: మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో శుక్రవారం 77 మందికి కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో తొమ్మిది మందికి  పాజిటివ్‌ వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రదీప్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు దేవేందర్‌, శ్రీధర్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు. 


logo