గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jul 31, 2020 , 00:03:50

దవాఖానలో సౌకర్యాల కల్పనకు కృషి

దవాఖానలో సౌకర్యాల కల్పనకు కృషి

  • జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

తాండూరు టౌన్‌ : ప్రభుత్వ దవాఖానలో ప్రజల అవసరాల మేరకు సదుపాయాలు కల్పించడానికి నిరంతరం కృషి చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. గురువారంం తాండూరు పట్టణంలోని జిల్లా సర్కారు దవాఖానలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు, వైద్య సిబ్బంది ఉన్నారు. 


తాజావార్తలు


logo