ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 26, 2020 , 01:09:57

టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో నిర్మాణ పనుల పరిశీలన

టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో  నిర్మాణ పనుల  పరిశీలన

  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ రూరల్‌ : టీయూఎఫ్‌ఐడీసీ నిధు లు రూ.1.50కోట్లతో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు ను శనివారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ పనులను నాణ్యతతో నిర్మించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన ంతరం శివసాగర్‌ చెరువు వద్ద రూ.5 కోట్లతో నిర్మి ంచబోయే పార్కు స్థలాన్ని పరిశీలించారు. మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మించే దిశగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ అధికారులు ఉన్నారు. 



logo