శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jul 25, 2020 , 00:01:03

మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.  పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి మొక్కలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

- వికారాబాద్‌


logo