శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jul 24, 2020 , 00:07:14

ఉధృతంగా మూసీ నదికి వరద

ఉధృతంగా  మూసీ నదికి వరద

వికారాబాద్‌ జిల్లాలో రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పెరగడంతో జిల్లాలోని శంకర్‌పల్లి వద్ద గురువారం ఉధృతంగా ప్రవహించింది. దీంతో మున్సిపల్‌ పరిధి పత్తేపురం వద్ద చేవెళ్ల పాత రోడ్డు జలమయమైంది. 

 -శంకర్‌పల్లి 


logo