శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jul 13, 2020 , 00:20:45

కరోనాతో వ్యక్తి మృతి

కరోనాతో వ్యక్తి మృతి

తాండూరు టౌన్‌ : కరోనా వైరస్‌ సోకిన తాండూరుకు చెందిన వ్యక్తి ఆదివారం మృతి చెందినట్లు పట్టణ సీఐ రవికుమార్‌ తెలిపారు. పట్టణంలోని మల్‌రెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన అయ్యప్ప (48) నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్‌కు తరలించారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న అయ్యప్పకు శనివారం కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కాగా ఆదివారం చికిత్స పొం దుతూ మృతి చెందినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.


logo