శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jul 13, 2020 , 00:13:42

కారు బోల్తా... ముగ్గురికి గాయాలు

 కారు బోల్తా... ముగ్గురికి గాయాలు

వికారాబాద్‌ రూరల్‌ : అదుపుతప్పి కారు బోల్తా పడి ముగ్గురికి స్వల్ప గాయాలైన సంఘటన ఆదివారం సాయంత్రం అనంతగిరి సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. కారులో బాలరాజు, సంగయ్య, సన్ని ముగ్గురు వ్య క్తులు ఉన్నారు. వీరు వికారాబాద్‌ నుంచి తాండూరుకు వెళ్తున్నారు. గాయపడ్డావారిని వికారాబాద్‌ పట్టణంలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు.


logo