ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 08, 2020 , 23:25:29

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

పెద్దఅంబర్‌పేట :  ఆరో విడుత హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌, భూపాల్‌ రెడ్డి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, డీఎఫ్‌వో శివయ్యతో కలిసి ఓఆర్‌ఆర్‌ పరిసరాల్లోని గండి మైసమ్మ ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ సంపూర్ణారెడ్డి, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.


logo