శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jun 26, 2020 , 23:43:45

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి

వికారాబాద్‌ టౌన్‌ : వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్‌, జిల్లా పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో www.nationalawardstoteachers.com ద్వారా జూలై 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 


logo