ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 17, 2020 , 00:12:44

రైతుబంధుకు 750 దరఖాస్తులు

రైతుబంధుకు 750 దరఖాస్తులు

 మాడ్గుల:  రైతుబంధు పథకానికి దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు అయిన సోమవారం దరఖాస్తులు అధికంగా వచ్చాయని మండల వ్యవసాయ అధికారి గౌతమ్‌ తెలిపారు. మాడ్గుల మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 750 దరఖాస్తులు స్వీకరించామని, రైతుబంధు వెబ్‌సైట్లో అప్లోడ్‌ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి సభ్యులు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.


logo