గురువారం 09 జూలై 2020
Vikarabad - Jun 05, 2020 , 00:16:42

ప్రభుత్వ కార్యాలయాల్లో శానిటైజర్ల స్టాండ్లు

ప్రభుత్వ కార్యాలయాల్లో శానిటైజర్ల స్టాండ్లు

వికారాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అధికారులు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో శానిటైజర్ల స్టాండ్లు, శానిటైజర్లను సిద్ధంగా ఉంచారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలనూ లోనికి రాగానే ముందుగా శానిటైజర్‌ చేసుకొని రావాలని సూచిస్తున్నారు. ముఖానికి మాస్కులు కూడా తప్పనిసరిగా ఉండాలని అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. 


logo