మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 02, 2020 , 23:42:48

త్వరితగతిన అభివృద్ధి పనులు జరుగాలి

త్వరితగతిన అభివృద్ధి పనులు జరుగాలి

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ 

వికారాబాద్‌ టౌన్‌ : ప్రభుత్వం అందించిన నిధులతో నిర్మిస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ పరిధిలోని 8వ వార్డు మద్గుల్‌ చిట్టంపల్లిలో నిర్మించిన జిల్లా పంచాయతీరాజ్‌ భవనాన్ని(డీపీఆర్‌సీ) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని పేర్కొన్నా రు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో నిర్మించని వాటిని త్వరగా నిర్మించాలన్నారు.


logo