ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 28, 2020 , 22:53:18

మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత మీదే

మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత మీదే

  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌ రూరల్‌ : మొక్కలు సంరక్షించాల్సిన బా ధ్యత వన సేవకులదేనని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. గురువారం మండలంలోని గొట్టిముక్కుల గ్రామంలో వన నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఎండపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలోని రైతు లు అడిగిన మొక్కలు ఇచ్చేలా చూడాలన్నారు. మొక్కలకు ప్రతి రోజు నీళ్లుపోయాలన్నారు. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలిగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.


logo