గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 15, 2020 , 00:57:28

946 మంది వలస కూలీల రాక

946 మంది వలస కూలీల రాక

కొడంగల్‌ :    కూలీలు  చేరుకుంటున్నారు.  రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు మీదుగా  ప్రాంతాల నుంచి గురువారం 946 మంది వచ్చారని,  మంది ఇక్కడి నుంచి  ఎస్‌ఐ మైపాల్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లాకు సంబంధించి 335 మంది ఉన్నారని తెలిపారు. ఇందు లో వికారాబాద్‌ మండలానికి చెందినవారు ముగ్గురు, దోమ-65, బొంరాస్‌పేట-98, కొడంగల్‌-17, దౌల్తాబాద్‌-17, కులకచర్ల-125, యాలాల-4, బషీరాబాద్‌ -3, పరిగి మండలానికి చెందినవారు ముగ్గురు  తెలిపారు.   చెందినవారు  మహబూబ్‌నగర్‌ జిల్లావాసులు 375, రంగారెడ్డి జిల్లా-13, వనపర్తి-7, నాగర్‌కర్నూల్‌-1, హైదరాబాద్‌కు చెందినవారు ఇద్దరు ఉన్నట్లు చెప్పారు.  దాటి వెళ్లినవారు చించోలి నుంచి రాజస్థాన్‌కు  సేడం నుంచి గుంటూరుకు ఇద్దరు, సేడం నుంచి మధ్యప్రదేశ్‌కు  గోవా నుంచి ఒడిశాకు  గుల్బర్గా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు  అఫ్జలాపూర్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు 20, యాద్గిర్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు ఏడుగురు కూలీలు  ఎస్‌ఐ తెలిపారు. 


logo